"Our Story"
Welcome to Sareelaya Weaves, where tradition meets craftsmanship and every thread tells a story.
As official manufacturers of the sarees we sell, we take immense pride in weaving not just fabric—but heritage. Our collections are born in-house, crafted with precision and passion, ensuring that every saree reflects the timeless elegance of Indian culture.
Whether you’re dressing for a wedding, a celebration, or simply embracing everyday grace, Sareelaya Weaves is your destination for sarees that speak of elegance, comfort, and cultural pride.
Come, explore the artistry. Wrap yourself in a legacy.
At Sareelaya Weaves, we believe that a saree is more than attire—it’s an emotion, a celebration of womanhood, and a tribute to centuries of artistry. Each piece is thoughtfully designed to honor the diverse weaving traditions of India, from the regal shimmer of Kanjivaram to the delicate charm of Banarasi.
Our mission is simple: to make luxury accessible, and to bring the beauty of handcrafted silk sarees to every wardrobe. Whether you’re a bride seeking timeless elegance or a connoisseur of culture, our sarees are made to be cherished for generations.
We invite you to explore our collection and experience the magic of silk—woven with love, worn with pride.
Sareelaya Weaves — Where every saree is a story waiting to be worn.
మా గురించి
అందరికి నమస్కారం,శారీలయ వీవ్స్(మీ పట్టు చీరల నేస్తం) కి స్వాగతం.మొదటగా మా శారీలయ అనునది మా మిత్రుల నుండి వచ్చిన ఒక చిన్న వ్యాపార ఆలోచన తద్వారా మేము దీని మీద చాలా శ్రమ పెట్టి ఈ యొక్క శారీలయ వీవ్స్ ప్రారంభించడం జరిగింది.మన భారతదేశం లో ప్రతి ఒక ఆడపడుచుకి చీరలు అంటే చాలా ఇష్టం,అందరూ పట్టుచీరలు కొనాలి అని ఉంటారు. ముఖ్యంగా మన మధ్యతరగతి ఆడవాళ్లు కొనాలి అన్నా ఆ ధరలు చూసి ఆగిపోతుంటారు.కానీ ఇక ఆ అవసరం లేదు మా శారీలయ వీవ్స్ ప్రతి ఒక ఆడపడుచుకు పట్టుచీరలను తక్కువ ధరలకే అందిస్తోంది.మా ప్రధాన లక్ష్యం ప్రజలకు తక్కువ ధరలకే పట్టు చీరలు అందించడం.దీన్ని సుసాధ్యం చేయడానికి మేం కృషి చేసాం,చేస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది ఒకటే మీ సహకారం.కస్టమర్ యొక్క సహకారం తోనే ఏ సంస్థ అయినా నడుస్తుంది కావున మీ యొక్క మద్దతు మాకు చాలా అవసరం.మీ అందరూ ఈ యొక్క శారీలయ వీవ్స్ ని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాం .
ఈ శారీలయ వీవ్స్ మీకు తక్కువ ధరలకే ఏలా అందిస్తుంది అంటే,సాధారణం గా మీరు దుకాణం లో పట్టుచీరలు కొన్నప్పుడు అవి చాలా ఎక్కువ ధరలలో ఉంటాయి.ఎందుకంటే అవి పట్టుచీరలు నేసే వారి నుండి పెద్ద పెద్ద దుకాణాల వాళ్ళు కొనుగోలు చేయడం ద్వారా వారికి వెళ్లే దారిలో పన్నులు(GST) పడడం వల్ల వాళ్ళు వాటి ధరలను ఎక్కువ చేసి మనకు అందుబాటులోకి తెస్తారు.దీన్ని మేము దృష్టిలో పెట్టుకోని ప్రతి ఒక ఆడపడుచుకి పట్టుచీరలు అందించాలని నేరుగా చేనేత మగ్గాల నుండే మీకు అందిస్తున్నాం .దీనిద్వారా మగ్గాలు నేసే వారికి కూడా వారి శ్రమ కి సరయిన ఫలితం లభిస్తుంది.ఇకపోతే శారీలయ వీవ్స్ మీకు మీ పట్టుచీరను భారతదేశం లో ఎక్కడికి అయినా అందిచగలదు.ఈ సౌకర్యాన్ని మీకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందేలా చూస్తాం.మీరు అందరూ మా ఈ శారీలయ వీవ్స్ ని ఆదరిస్తారు అని వ్యక్తపరుస్తున్నాం.
-ఇట్లు మీ శారీలయ వీవ్స్.
Why us?
Created With Love!
Authenticity at its Core: From loom to drape, our sarees are 100% genuine and made by skilled artisans. Uncompromised Quality
Money Back Guarranty
The so they instead would with and who have looked broad. Near would rationale the people.
Fast & Speedy!
The so they instead would with and who have looked broad. Near would rationale the people.
